విషయానికి వెళ్లండి

మీ పాశ్చాత్య జాతకంపై PDF

ప్రీమియం పాశ్చాత్య జాతక నివేదిక

మీ స్వభావం, భావోద్వేగ ధోరణుల గురించి మీ పాశ్చాత్య జాతకం ఏం చెబుతోంది? గ్రహాల మధ్య సంబంధాలను కూడా ఈ విశ్లేషణలో చూడండి.

₹999

ఒక్కసారి కొనుగోలు · PDF ఇంగ్లీష్‌లో ఉంటుంది · లింక్‌ను ఇమెయిల్‌కు పంపుతాం, మీ ఖాతాలోనూ ఉంటుంది

ప్రీమియం పాశ్చాత్య జాతక నివేదిక కొనండి

నివేదికలో ఏముంది?

  • మీ జన్మ చక్రం

    ట్రాపికల్ జాతకంలో గ్రహాల డిగ్రీలు, అవి ఉన్న భావాలు, అందుబాటులో ఉంటే జాతక కోణాలు.

  • స్వభావం, భావోద్వేగాలు

    విశ్లేషణలో వర్తించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, లగ్నం, చంద్రుడి దశ ఏం సూచిస్తాయో చూడండి.

  • గ్రహాలు, భావాధిపతులు

    గ్రహాలు ఏ రాశిలో, ఏ భావంలో ఉన్నాయో చూడండి. భావాధిపతుల ద్వారా కనిపించే సంబంధాలుంటే వాటి వివరాలూ ఉంటాయి.

  • గ్రహ దృష్టులు, వక్రగతులు

    గ్రహాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి. వర్తిస్తే, ఆయా రాశుల్లో గ్రహాల స్థాయి, వక్రగతి గురించిన వివరాలు కూడా ఉంటాయి.

  • జాతకం మొత్తంలో కనిపించే ధోరణులు

    వర్తిస్తే జాతక చక్రపు ఆకృతి, అగ్ని, భూమి, గాలి, నీటి సమతుల్యత, చంద్రుడి కక్ష్యలోని రెండు ఛేదన బిందువుల గురించి చదవండి.

  • సంప్రదాయ సూచనలు

    మీ జాతకం ఆధారంగా రుద్రాక్ష సూచనలు ఉంటే ఈ విభాగంలో చూడండి.

ఎలా పొందాలి?

  1. పుట్టిన తేదీ, సమయం, ప్రదేశంతో పాటు సంప్రదింపు, బిల్లింగ్ వివరాలు ఇవ్వండి.
  2. కొనుగోలు చేసేటప్పుడు ధర చూసి చెల్లించండి.
  3. ఆర్డర్‌లో ఇచ్చిన ఇమెయిల్‌కు పంపే సురక్షిత లింక్ ద్వారా PDF డౌన్‌లోడ్ చేసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

నా జాతకాన్ని ఏ పద్ధతిలో విశ్లేషిస్తారు?

పాశ్చాత్య ట్రాపికల్ పద్ధతిలో మీ జన్మ జాతకాన్ని విశ్లేషిస్తాం. భావాల గణనకు వాడిన పద్ధతి జాతక చక్రం ఉన్న పేజీలో ఉంటుంది.

పుట్టిన సమయం కచ్చితంగా తెలియకపోయినా ఆర్డర్ చేయవచ్చా?

చేయవచ్చు. ‘జనన సమయం తెలియదు’ అని ఎంచుకోండి. పుట్టిన ప్రదేశంలో మధ్యాహ్న సమయాన్ని గణనకు తీసుకుంటాం. లగ్నం, జాతక కోణాలు, భావాలు, పుట్టిన సమయంపై ఆధారపడే ఇతర ఫలితాలు సుమారుగా ఉంటాయి.

నాకు ఏం అందుతుంది?

మీ జన్మ జాతకంలో గ్రహాలు ఎక్కడున్నాయో, ఆ స్థానాలన్నీ కలిపి ఏం సూచిస్తాయో వివరించే ఇంగ్లీష్ PDF.

మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. కొనుగోలుకు ఇచ్చిన ఇమెయిల్‌తో సైన్ ఇన్ చేసి ‘నివేదికలు’ తెరవండి. మీ నివేదిక ౩౬౫ రోజులు అందుబాటులో ఉంటుంది.

నివేదిక సరిగా అందితే సాధారణంగా డబ్బు తిరిగి ఇవ్వరు. నివేదిక రాకపోయినా, దానిలో వేరొకరి జాతకం ఉన్నా, నివేదిక తెరుచుకోకపోయినా రిఫండ్ విధానం చూడండి. ఏ సందర్భాల్లో రిఫండ్ అడగవచ్చో, ఎలా అడగాలో అందులో ఉంది.